హైదరాబాద్ పాతబస్తీ మెట్రో నిర్మాణంపై తెలంగాణ హైకోర్టు ఆదేశాలు

HYD:పాతబస్తీ మెట్రో నిర్మాణంపై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు

పాతబస్తీ మెట్రో నిర్మాణంపై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారి చేసింది పాతబస్తీలో మెట్రో రైల్వే నిర్మాణానికి సంబంధించిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై గురువారం తెలంగాణ హైకోర్టు విచారణ చేపట్టింది. మెట్రో నిర్మాణాల కారణంగా చారిత్రక కట్టడాలకు నష్టం కలుగుతోందని, పురావస్తు శాఖ అనుమతి తీసుకోకుండా పనులు జరుగుతున్నాయని ఏపీడబ్ల్యూఎఫ్‌ పిటిషన్‌లో పేర్కొంది. చారిత్రక కట్టడాల సమీపంలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టకూడదని చట్టబద్ధ నిబంధనలు ఉన్నాయని పిటిషనర్‌ తరఫు న్యాయవాది వాదించారు. ప్రభుత్వం తరఫున ఏఏజీ ఇమ్రాన్‌ఖాన్‌…

Read More