జగద్గిరిగుట్టలో కత్తిపోట్లు.. పాత కక్షలతో స్నేహితుడి హ*త్య
హైదరాబాద్ నగరంలోని జగద్గిరిగుట్ట ప్రాంతంలో పాత కక్షలతో ముగ్గురు స్నేహితుల మధ్య గొడవ కత్తిపోట్లకు దారితీసింది. ఈ ఘటన స్థానికులను ఒక్కసారిగా భయాందోళనలకు గురిచేసింది. బాలానగర్ ఏసీపీ (Nageshreddy) తెలిపిన వివరాల ప్రకారం, రోషన్‌సింగ్ (25)(Rangareddy) రౌడీషీటర్. సోమయ్యనగర్‌కు చెందిన బాలశౌరెడ్డి (23) కూడా పాత నేరస్థుడే. పదిహేనురోజుల క్రితం రోషన్‌సింగ్ తన స్నేహితులతో కలిసి ఓ ట్రాన్స్‌జెండర్‌పై అత్యాచారం చేశాడు. డబ్బుల వివాదంతో బాధితురాలు బాలానగర్ పోలీస్‌స్టేషన్‌లో రోషన్‌సింగ్ గ్యాంగ్‌పై కేసు నమోదు చేయించగా, రోషన్‌సింగ్…
