కరీంనగర్‌లో కలకలం స్కూటీ నుంచి బయటపడ్డ పాము పిల్ల
కరీంనగర్ జిల్లా హుజురాబాద్‌లో ఓ ఆశ్చర్యకర సంఘటన చోటుచేసుకుంది. స్థానికంగా నిలిపి ఉంచిన ఓ ద్విచక్రవాహనంలో పాము పిల్ల కనిపించడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. సమాచారం ప్రకారం, హుజురాబాద్‌లో ఒక వ్యక్తి తన స్కూటీని దుకాణం ముందు నిలిపి ఉంచగా, ఆ వాహనంలోకి పాము పిల్ల దూరింది. దీన్ని గమనించిన స్థానికులు వెంటనే యజమానికి సమాచారం అందించారు. యజమాని అక్కడికి చేరుకుని పామును వెతికినప్పటికీ మొదట కనబడలేదు. తరువాత వాహనం భాగాలను ఒక్కొక్కటిగా ఊడదీసి పరిశీలించగా, పెట్రోల్…
