లెబనాన్‌లో వరుస పేలుళ్లు… ప్రజలు భయంతో నివ్వెరపోయారు!
లెబనాన్‌లో వరుసగా పేలుళ్ల ఘటనలు చోటుచేసుకోవడం దేశ ప్రజలను తీవ్ర భయాందోళనకు గురిచేస్తోంది. ఈ ఘటనలు చాలా మందికి మరణం, గాయాలు కలిగించాయి. మంగళవారం పేజర్ల పేలుళ్లలో 12 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో 2,800 మంది వరకు గాయపడ్డారు. ఇందులో ఇరాక్ రాయబారి, హిజ్బుల్లా నేతలు ఉన్నారు. ఇంకా ఆ ఘటన నుంచి తేరుకోకముందే, బుధవారం బీరుట్‌లో వాకీటాకీల పేలుళ్లు చోటుచేసుకోవడం భయాన్ని మరింత పెంచింది. ఈ వాకీటాకీ పేలుళ్లలో తొమ్మిది మంది మరణించారు,…
