జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు
జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన బతుకమ్మ సంబరాల్లో జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ పాల్గొన్నారు. ఈ వేడుకలు ఘనంగా జరిగాయి. డిఆర్డిఓ విజయలక్ష్మి, జిల్లా మహిళా అధికారులు, స్వయం శక్తి సంఘాల మహిళలు కలసి బతుకమ్మ ఆడారు. వేడుకలో ఉత్సాహం అలరించింది. కలెక్టర్ అభిలాష అభినవ్ మహిళలతో కలిసి బతుకమ్మ ఆడటమే కాకుండా వారికి ముందస్తుగా పండుగ శుభాకాంక్షలు తెలిపారు. బతుకమ్మ వేడుకల్లో సాంప్రదాయ ఆచారాలు పాటిస్తూ, కలెక్టర్ మహిళలకు ప్రోత్సాహాన్ని అందజేశారు. మహిళలు ఈ…
