రాహుల్ గాంధీపై భాజపా నేతల వ్యాఖ్యలపై వెడ్మ బొజ్జు పటేల్ విమర్శ
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై భాజపా నేతలు తీవ్రవాద భాషలో మాట్లాడితే, బిజెపి అధినాయకత్వం ఎందుకు స్పందించడం లేదని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ ప్రశ్నించారు.ఆయన ఉట్నూర్ మండల కేంద్రంలో బిజెపి, శివసేన నాయకుల దిష్టిబొమ్మను దహనం చేసి, బిజెపి వైఖరిని నిరసించారు.రాహుల్ గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బిజెపి నేతలపై కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.“రాహుల్ గాంధీ కుటుంబం దేశం కోసం ప్రాణ త్యాగాలు చేసింది,” అని చెప్పారు.గాంధీలను హత్య చేసిన గాడ్సే…
