కామారెడ్డీలో నూతన బోర్ ప్రారంభం
కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని 46వ వార్డులో కొత్త బోర్ మరియు మోటార్ ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమం కౌన్సిలర్ కోయల్కర్ కన్నయ్య, మున్సిపల్ చైర్ పర్సన్ గడ్డం ఇందుప్రియ చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగింది. 46వ వార్డులో నివసిస్తున్న ప్రజలు గత 30 సంవత్సరాలుగా నీటి సమస్యలు ఎదుర్కొంటున్నారని తెలిపారు. వారు ట్యాంకర్ల ద్వారా నీళ్లు తెప్పించుకోవాలని ప్రయత్నించినా, ఎలాంటి పరిష్కారం లభించలేదని వివరించారు. ఈ పరిస్థితిని స్థానిక కౌన్సిలర్ కన్నయ్య మున్సిపల్ చైర్ పర్సన్ దృష్టికి…
