ఎన్డీయే ప్రభుత్వ 100 రోజుల వేడుక… విజయనగరంలో పర్యటన…
ఎన్డీయే ప్రభుత్వం 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి ఆదేశాల మేరకు “ఇది మంచి ప్రభుత్వం” కార్యక్రమం నిర్వహితమైంది. ఈ కార్యక్రమంలో శాసనసభ్యురాలు పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతి రాజు, విజయనగరం పట్టణంలో 4వ డివిజన్‌లో ఇంటింటికి పర్యటించారు. ప్రభుత్వం 100 రోజులలో చేపట్టిన అభివృద్ధి మరియు సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. ఇంటింటి పర్యటనలో, ప్రజలకు ప్రత్యేకంగా సంక్షేమ పథకాలు గురించి అవగాహన కల్పించడం జరిగింది. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు…
