శ్రీ దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు – వైభవంగా ప్రారంభం
శ్రీశ్రీశ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వారి దేవస్థానంలో శ్రీ దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. అక్టోబర్ 3, 2024 ఉదయం 9:18 గంటలకు కలశస్థాపనతో ఈ ఉత్సవాలు ప్రారంభం కానున్నాయని దేవదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ సుధారాణి తెలిపారు. నవరాత్రి ఏర్పాట్లను సుధారాణి, ఉత్సవ కమిటీ సభ్యులు మంగళవారం పరిశీలించారు. ఈవో సాంబశివరావు ప్రకటన ప్రకారం, అమ్మవారి చీరల వేలం పాటలో ప్రగాఢ సత్తిబాబు రూ. 1,80,000కు దక్కించుకున్నాడు. మున్సిపల్ కౌన్సిలర్ చింతకాయల రాజేష్, నవరాత్రి…
