తిరుపతి లడ్డు మరోసారి అపవిత్రం
తిరుపతి లడ్డు మరోసారి అపవిత్రమైన ఘటన ఖమ్మం జిల్లా రూరల్ మండలంలో చోటు చేసుకుంది. గొల్లగూడెం పంచాయతీ పరిధిలోని కార్తికేయ టౌన్ షిప్ కు చెందిన దొంతు పద్మావతి, తన బంధువులతో కలిసి 19న తిరుపతి శ్రీవారి దర్శనానికి వెళ్లింది. తిరిగి వస్తున్నప్పుడు ఆమె లడ్డూను బంధువులకు పంచేందుకు తీసుకువచ్చింది. అయితే, మరుసటి రోజు లడ్డూను చూసినపుడు పేపర్లో మడిచి పెట్టిన పొగాకు ముక్కలు కనిపించడంతో అందరూ షాక్ అయ్యారు. ఎంతో పవిత్రమైన శ్రీవారి ప్రసాదంలో ఇలాంటి…
