నిజాంపేటలో స్వచ్ఛతా హి సేవా కార్యక్రమం
జిల్లా పంచాయతీ అధికారి యాదయ్య నిజాంపేట మండలంలో పర్యావరణ స్వచ్ఛతకు పిలుపునిచ్చారు. జిల్లా పరిషత్ హై స్కూల్లో డ్రాయింగ్, వ్యాసరచన పోటీలు నిర్వహించారు. విద్యార్థులు ప్లాస్టిక్ రహిత సమాజంపై నాటిక ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో పచ్చదనం, పరిశుభ్రతపై అవగాహన కల్పించడం ముఖ్య ఉద్దేశంగా ఉంది. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు స్వచ్ఛతా హి సేవ కార్యక్రమం నిర్వహించి, గ్రామస్థులు మరుగుదొడ్ల వినియోగంపై దృష్టి పెట్టాలని సూచించారు. పరిసరాల పరిశుభ్రత పాటించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని యాదయ్య…
