రిషభ్ శెట్టి మళ్లీ రేపిన సంచలనం – అద్భుత విజువల్స్, మైథలాజికల్ టచ్‌తో ప్రేక్షకుల హృదయాలు గెలుచుకున్న ట్రైలర్!

2022లో బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచిన “కాంతార” ఇప్పుడు తన ప్రీక్వెల్‌ రూపంలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ కొత్త అధ్యాయం పేరు “కాంతార: ఎ లెజెండ్ – చాప్టర్ 1”. మొదటి పార్ట్‌లో చూపించిన శివుడి గాథకు ముందు ఏం జరిగింది, దాని వెనుక ఉన్న మైథలాజికల్, జానపద, ఆధ్యాత్మిక అంశాల మిశ్రమాన్ని ఈ ప్రీక్వెల్‌లో విపులంగా చూపించబోతున్నారని మేకర్స్ ఇప్పటికే హింట్ ఇచ్చారు. ఈ సినిమాను రిషభ్ శెట్టి స్వయంగా రాసి, దర్శకత్వం వహించి, హీరోగా…

Read More