
బెంగాల్‌లో అదినా మసీదు vs ఆదినాథ్ ఆలయం: యూసుఫ్ పఠాన్ పోస్ట్ కొత్త వివాదానికి దారితీసింది
భారత మాజీ క్రికెటర్ మరియు తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ఎంపీ యూసుఫ్ పఠాన్ చేసిన సోషల్ మీడియా పోస్ట్ పశ్చిమ బెంగాల్‌లో రాజకీయ దుమారం రేపింది. మాల్దా జిల్లాలోని చారిత్రక అదినా మసీదుపై ఆయన చేసిన వ్యాఖ్యలతో పాత వివాదాలు మళ్లీ తెరపైకి వచ్చాయి. గురువారం యూసుఫ్ పఠాన్ మాల్దాలోని అదినా మసీదును సందర్శించిన ఫోటోలను ‘ఎక్స్’ (ట్విట్టర్)లో పంచుకున్నారు. ఆయన పేర్కొన్నట్టుగా, “పశ్చిమ బెంగాల్‌లోని మాల్దాలో ఉన్న అదినా మసీదు ఒక చారిత్రక కట్టడం. దీనిని…