జపాన్‌లో అత్యవసర గర్భనిరోధక మాత్రలకు ప్రిస్క్రిప్షన్ రహిత ఆమోదం

జపాన్ ప్రభుత్వం మహిళల పునరుత్పత్తి ఆరోగ్య హక్కుల రక్షణ కోసం చారిత్రక నిర్ణయం తీసుకుంది. దేశంలో తొలిసారిగా అత్యవసర గర్భనిరోధక మాత్రలు (మార్నింగ్-ఆఫ్టర్ పిల్) డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా నేరుగా ఫార్మసీల్లో విక్రయించడానికి ఆమోదం ఇచ్చింది. ఈ నిర్ణయం మహిళలకు అత్యవసర పరిస్థితుల్లో స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునే అవకాశాన్ని కల్పిస్తుందని, పునరుత్పత్తి హక్కుల సాధనలో కీలక ముందడుగుగా భావిస్తున్నారు. ఈ నిర్ణయంతో ఆస్కా ఫార్మాస్యూటికల్ తయారు చేస్తున్న ‘నార్లెవో’ పిల్ ఫార్మసీల్లో లభిస్తుంది. అయితే, దీనిని ‘గైడెన్స్…

Read More