ఓట్ల దొంగతనం ఆరోపణలపై ఈసీ స్పందన
ఓట్ల దొంగతనం ఆరోపణలపై స్పందించిన ఈసీ హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగిందని కాంగ్రెస్ ఎంపీ, ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలకు ఎన్నికల సంఘం స్పందించింది. రాహుల్ గాంధీ మీడియా సమావేశంలో ఓట్ల దొంగతనం జరిగిందని పేర్కొన్నారు. దీనిపై ఈసీ స్పష్టత ఇస్తూ, ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఎటువంటి అప్పీళ్లు లేదా అభ్యంతరాలు నమోదు చేయలేదని తెలిపింది. హర్యానా 90 స్థానాలకు సంబంధించిన ఎన్నికల్లో ప్రస్తుతం కేవలం 22 పిటిషన్లు మాత్రమే హైకోర్టులో పెండింగ్‌లో…
