Womens World Cup విజేతలతో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము భేటీ

తొలి వన్డే ప్రపంచకప్‌ను సాధించి చరిత్ర సృష్టించిన భారత మహిళా క్రికెట్‌ జట్టు సభ్యులు గురువారం రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మును కలిశారు. రాష్ట్రపతి భవన్‌లో జరిగిన ఈ భేటీలో ప్రపంచకప్‌తో మెరిసిన టీమ్‌ఇండియా మహిళలను రాష్ట్రపతి అభినందించారు. ద్రౌపదీ ముర్ము మాట్లాడుతూ, “మన అమ్మాయిల జట్టు భారత మహిళా క్రికెట్‌ను భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్తుందనే నమ్మకం ఉంది. మీరు ఎన్నో కఠిన సవాళ్లను ఎదుర్కొని, ఈ స్థాయికి చేరడం గొప్ప విషయం. ఈ విజయం…

Read More