గుంటూరులో దారుణం అప్పు ఇవ్వలేదని హ*త్య
గుంటూరు జిల్లాలో హృదయ విదారక సంఘటన చోటుచేసుకుంది. అప్పు ఇవ్వలేదన్న కారణంతో బంధువులే వీరబాబుపై దాడి చేసి చంపేశారు. దుగ్గిరాల రజక కాలనీలో నివాసం ఉండే వీరబాబు తాపీ మేస్త్రిగా పనిచేస్తూ, అప్పుడప్పుడూ పరిచయస్తులకు డబ్బు అప్పు ఇస్తుండేవాడు. ఇటీవల అనారోగ్యంతో బాధపడుతూ ఇంటిలోనే ఉన్నాడు. ఈ క్రమంలో బంధువైన నవీన్ పది వేల రూపాయల అప్పు అడగగా, వద్దని చెప్పాడు. దీనితో ఘర్షణ తలెత్తింది. ALSO READ:సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా –…
