తిరుమలలో ఆరు కిలోల బంగారంతో భక్తుడు హైలైట్

తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు భక్తి, ఆధ్యాత్మికత, అద్భుత దృశ్యాలతో సాగుతున్న తరుణంలో, హైదరాబాద్‌కు చెందిన ఓ భక్తుడు ఒంటిపై ధరించిన ఆరు కిలోల బంగారు ఆభరణాలతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. శ్రీవారి దర్శనానికి వచ్చిన హోప్ ఫౌండేషన్ ఛైర్మన్ విజయ్ కుమార్ తన వైభవంతోనే కాదు, భక్తితో కూడిన నమ్మకంతోనూ అందరినీ ఆకట్టుకున్నారు. విజయ్ కుమార్ మెడలో భారీ బంగారు గొలుసులు, చేతులపై కడియాలు, వేల్లలో ఉంగరాలు, చేతి గడియారాలు, శరీరంపై బంగారు అలంకరణలతో తిరుమాడ…

Read More