గాజా శాంతి చర్చల మధ్య మోదీ కాల్ – నెతన్యాహు సమావేశం నిలిపివేసి ఫోన్‌లో స్పందన

గాజాలో జరుగుతున్న యుద్ధం, కాల్పుల విరమణ, బందీల విడుదల వంటి కీలక అంశాలపై ఇజ్రాయెల్ భద్రతా కేబినెట్ అత్యవసర సమావేశం జరుగుతుండగా, మధ్యలోనే ప్రధాని బెంజమిన్ నెతన్యాహు సమావేశాన్ని నిలిపివేసి భారత ప్రధాని నరేంద్ర మోదీతో ఫోన్‌లో మాట్లాడారు. ఈ సంభాషణలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రవేశపెట్టిన శాంతి ప్రణాళికలో భాగంగా గాజా ప్రాంతంలో కాల్పుల విరమణ ఒప్పందం కుదిరినందుకు మోదీ అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా నెతన్యాహు చేసిన ప్రయత్నాలను ప్రశంసిస్తూ, గాజా ప్రజలకు…

Read More