
ఉచిత బస్సుల్లో వచ్చి… ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు: సచివాలయం ఎదుట అంగన్వాడీ టీచర్ల ఆందోళన ఉదృతం
తెలంగాణ రాష్ట్రంలో అంగన్వాడీ టీచర్ల ఆందోళన దశ దాటింది. ముఖ్యంగా, నూతనంగా ఏర్పడిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకుంటున్న విధానాలపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ వారు రాష్ట్ర సచివాలయం ఎదుట నిరసన చేపట్టారు. ఆందోళనలో భాగంగా, తెలంగాణ వ్యాప్తంగా వచ్చిన అంగన్వాడీ టీచర్లు హైదరాబాదులోని సచివాలయం ఎదుట రోడ్డుపై బైఠాయించి నినాదాలు చేశారు. తమ డిమాండ్లను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, సమస్యలను పరిష్కరించకుండానే అరెస్టులు చేయడమేమిటని వారు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ప్రత్యేకత ఏమిటంటే, రేవంత్…