“చిరంజీవి నాగార్జున, వెంకటేశ్, నయనతారతో దీపావళి సంబరాలు”

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ఇంట దీపావళి వేడుకలు అంబరాన్నంటాయి. ఈసారి ఆయన తన సహ నటులు అక్కినేని నాగార్జున, వెంకటేశ్, నటి నయనతారతో కలిసి దీపావళి పండుగ జరుపుకున్నారు. నాగార్జున భార్య అమల, వెంకటేశ్ అర్ధాంగి నీరజ కూడా ఈ పండుగలో పాలుపంచుకున్నారు. ఈ సందర్భంగా చిరంజీవి సోషల్ మీడియా వేదికగా స్పందించారు. సహ నటులతో పండుగ జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందని, జీవితాన్ని నిజంగా ప్రకాశవంతం చేసే ప్రేమ, నవ్వు, ఐక్యతను గుర్తుచేసే క్షణాలంటూ పేర్కొన్నారు….

Read More