చైనా CR450: గంటకు 453 కిలోమీటర్ల వేగంతో కొత్త హై-స్పీడ్ రైలు రికార్డు

చైనా రైల్వే రంగంలో మరో ఘనతను సాధించింది. ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన హై-స్పీడ్ రైలు CR450ని ఆవిష్కరించి రికార్డు సృష్టించింది. ఇటీవల ట్రయల్ రన్స్‌లో ఈ రైలు గంటకు 453 కిలోమీటర్ల (281 మైళ్లు) వేగాన్ని అందుకుని కొత్త మైలురాయిని క్రీతించింది. ప్రీ-సర్వీస్ టెస్టింగ్ ప్రస్తుతం షాంఘై-చెంగ్డూ రైల్వే మార్గంలో జరుగుతోంది, దీని ద్వారా రైలు ప్రాక్టికల్ పరిస్థితులలో తన సామర్ధ్యాన్ని నిర్ధారిస్తోంది. ప్రయాణికులకు సేవలకు అందుబాటులోకి వచ్చాక, ఈ రైలు గంటకు 400 కిలోమీటర్ల వేగంతో…

Read More