
న్యూయార్క్‌లో ప్రియాంక చోప్రా దీపావళి వేడుకలు – దేశీ వంటకాలతో అదిరిపోయే విందు
గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా ప్రతి పండుగను తనదైన శైలిలో ఘనంగా జరుపుకుంటారు. ఈసారి కూడా దీపావళి సందర్భంగా ఆమె అమెరికాలోని న్యూయార్క్‌లో తన స్నేహితుల కోసం ఒక అద్భుతమైన లంచ్ పార్టీ ఏర్పాటు చేశారు. ఈ వేడుకకు హాజరైన వారందరినీ ఆకట్టుకున్నది ప్రియాంక ఏర్పాటు చేసిన ప్రత్యేకమైన దేశీ విందు. విదేశాల్లో ఉన్నప్పటికీ, భారతీయ సాంప్రదాయ వంటకాలతో నిండిన ఈ ఫుడ్ ఫెస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఈ పార్టీకి కేటరింగ్ బాధ్యతలు…