యువత వ్యాయామం మానేస్తే భవిష్యత్తు అంధకారం!
ప్రస్తుతకాలంలో యువత జీవనశైలి పూర్తిగా మారిపోయింది.సెల్ఫోన్, జల్సాలు, రాత్రుళ్లు ఎక్కువ మెలకువగా ఉండటం…ఉదయం ఆలస్యంగా లేవడం…ఇవి ఇప్పుడు సాదారణంగా కనిపించే అలవాట్లే. కానీ… ఇప్పుడే యంగ్ ఏజ్ లో ఉన్నందువల్ల అన్ని బాగానే అనిపిస్తున్నాయి.అయితే వయసు 40 ఏళ్లు దాటిన తర్వాత, ఈ అలవాట్ల ఫలితాలు బయటపడతాయి.శరీరంలో రోగాలు ఒక్కొక్కటిగా తలెత్తుతాయి. ð ఉదయం లేచి వాకింగ్, వ్యాయామం, జిమ్, ఆటలు –ఇవి చాలా ఉపయోగకరమని తెలిసినా, యువతలో ఆ ఆలోచన కనిపించడం లేదు.వీటితో డయాబెటిస్, బీపీ,…
