
దీపికా, రణ్‌వీర్ తమ కూతురు దువాను ప్రపంచానికి పరిచయం చేశారు
బాలీవుడ్ స్టార్ జంట దీపికా పదుకొణే, రణ్‌వీర్ సింగ్ దంపతులు తమ చిన్నారిని ప్రపంచానికి పరిచయం చేశారు. దీపావళి సందర్భంగా ఫ్యామిలీ ఫొటోను సోషల్ మీడియాలో పంచుకుంటూ, తమ కూతురు ‘దువా’ను అభిమానులకు పరిచయం చేశారు. తొలిసారి బిడ్డ ఫొటోను చూసిన అభిమానులు ఆ ఫొటోను విస్తృతంగా షేర్ చేస్తున్నారు. పాప చాలా క్యూట్‌గా ఉందంటూ నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. గతేడాది సెప్టెంబర్‌లో దీపికా, రణ్‌వీర్ దంపతులకు కుమార్తె పుట్టిన విషయం తెలిసిందే. ఆ బిడ్డకు…