విజయవాడలో దసరా ఉత్సవాల కోసం భద్రతా, ట్రాఫిక్ ఏర్పాట్లు ప్రారంభం

దసరా ఉత్సవాలు సమీపిస్తున్న తరుణంలో విజయవాడ ఇంద్రకీలాద్రి ప్రాంతంలో భారీ భద్రతా, ట్రాఫిక్ ఏర్పాట్లను నగర పోలీస్ కమిషనర్ ఎస్వీ రాజశేఖరబాబు సిద్ధం చేశారు. ఈసారి భద్రతా బందోబస్తు విధులు ‘ఈ-డిప్లాయ్‌మెంట్’ యాప్ ద్వారా కేటాయించబడ్డాయి. పోలీసులు ఎక్కడ రిపోర్ట్ చేయాలో, ఎక్కడ విధులు నిర్వహించాలో, వసతి, ఇతర సమాచారాన్ని యాప్ ద్వారా అందించడం జరుగుతోంది. తొక్కిసలాటం లేకుండా, ట్రాఫిక్ సజావుగా సాగేలా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సొంత వాహనాల్లో వచ్చే భక్తుల సంఖ్య పెరిగిన నేపధ్యంలో…

Read More

తెలంగాణ పూల జాతర

తెలంగాణ అంటే బతుకమ్మ… బతుకమ్మ అంటే తెలంగాణ… తెలంగాణ రాష్ట్ర సంస్క్రృతీ సంప్రదాయలకు, ఆచారాలకు బతుకమ్మ పండుగ ప్రతీక. అందమైన ప్రకృతిని ఆరాధిస్తూ.. పుడమి తల్లి విశిష్టతను కీర్తిస్తూ.. ఆనందంతో మురిసిపోయే క్షణాలకు వేదిక ఈ బతుకమ్మ పండుగ. బతుకమ్మ పండుగ తెలంగాణలో ఆశ్వయుజ మాస శుద్ధ పాడ్యమి నుంచి తొమ్మిది రోజుల పాటు జరుపుకుంటారు. బతుకమ్మ సంబరాలు ప్రతియేటా మహాలయ అమావాస్య రోజున ఎంగిపూల బతుకమ్మతో మొదలై.. సద్దుల బతుకమ్మతో ముగుస్తాయి. ఈ ఏడాది సెప్టెంబర్‌…

Read More