 
        
            లండన్‌లో ఘనంగా ‘దివాలీ ఆన్ ది స్క్వేర్ 2025’ వేడుకలు
లండన్ నగరంలోని చారిత్రక ట్రాఫాల్గర్ స్క్వేర్ అక్టోబర్ 12న ‘దివాలీ ఆన్ ది స్క్వేర్ 2025’ ఘనోత్సవాలకు వేదికగా నిలిచింది. దీపావళి పండుగ సందర్భంలో హిందూ, సిక్కు, జైన్ కమ్యూనిటీల వేలాది మంది ప్రజలు ప్రాంగణంలో చేరి సంబరాలకు రంగు చేర్చారు. భారతీయ సాంస్కృతిక కార్యక్రమాలతో ఈ వేడుకల్లో పాల్గొనేవారు మురిపాలను పొందారు. కార్యక్రమం ప్రారంభంలో 200 మంది కళాకారులు ప్రదర్శించిన నృత్య ప్రదర్శన ప్రేక్షకులను మురిపించేసింది. శాస్త్రీయ నృత్యాలు, జానపద నృత్యాలు, బాలీవుడ్ స్టెప్పులు కలిపి…

