
టీవీకే సభలో తొక్కిసలాట: మృతుల సంఖ్య 41కి | విజయ్ రూ.20 లక్షల పరిహారం
కరూర్, తమిళనాడు:తమిళ స్టార్ హీరో విజయ్ స్థాపించిన తమిళగ వెట్రి కళగం (TVK) రాజకీయ పార్టీ నిర్వహించిన ప్రచార సభలో ఘోర విషాదం నెలకొంది. కరూర్ జిల్లాలోని వేలాయుధంపాలెంలో జరిగిన సభలో తీవ్ర తొక్కిసలాట జరిగి, ఇప్పటివరకు 41 మంది ప్రాణాలు కోల్పోయారు, 80 మందికి పైగా గాయపడ్డారు. జన సంద్రమే ముప్పుగా మారింది శనివారం సాయంత్రం జరిగిన సభకు విజయ్‌ను ప్రత్యక్షంగా చూసేందుకు వేలాది మంది అభిమానులు తరలివచ్చారు. 41వ మృతి.. వైద్యుల గణాంకాల ప్రకారం…