 
        
            మహిళపై అసభ్యకర ప్రవర్తన చేసిన వ్యక్తికి గుంపు దాడి
ఓ మహిళతో అసభ్యకరంగా ప్రవర్తించడమే కాకుండా, ఆమె శరీర భాగాలు తాకిన 33 ఏళ్ల వ్యక్తిని కొందరు పట్టుకుని దుస్తులు విప్పించి చితకబాదారు. బెంగళూరు శివారులోని కాల్‌కరే గ్రామంలో జరిగిందీ ఘటన. ధర్వాడ్‌కు చెందిన బాధితుడు రవికుమార్ రెండేళ్లుగా కాల్‌కరే సమీపంలోని ఓ హోటల్‌లో కుక్‌గా పనిచేస్తున్నాడు. రాత్రి పది గంటల సమయంలో ఓ యువతి (20) పాలు కొనేందుకు రోడ్డుపైకి వచ్చింది. ఆమెను చూసిన రవికుమార్ అసభ్యంగా ప్రవర్తిస్తూ శరీరాన్ని అనుచితంగా తాకాడు. దీంతో ఆమె…

 
         
         
        