
ఇంజనీరింగ్ కాలేజీలో విద్యార్థినిపై అత్యాచారం — నిందితుడు అరెస్ట్
దక్షిణ బెంగళూరులోని ఓ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలో జరిగిన లైంగిక దాడి ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. ఈ ఘటనలో విద్యార్థినిపై ఆమెకే క్లాస్‌మేట్ అయిన జీవన్ గౌడ (21) అనే యువకుడు క్యాంపస్‌లోని మగవారి వాష్‌రూమ్‌లో అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలు ఫిర్యాదు చేసిన వివరాల ప్రకారం, ఈ ఘటన అక్టోబర్ 10న జరిగినా, ఆమె ఐదు రోజుల తర్వాత, అంటే అక్టోబర్ 15న ధైర్యం చేసి పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలికి జీవన్ గతంలో క్లాస్‌మేట్…