
ఆస్ట్రేలియా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది, భారత్ తొలుత బ్యాటింగ్
భారత్తో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్లో భాగంగా అడిలైడ్ ఓవల్ మైదానంలో రెండో వన్డే మ్యాచ్ ప్రారంభమైంది. ఆస్ట్రేలియా టాస్ గెలిచి బౌలింగ్ చేయాలని నిర్ణయించుకుంది, దాంతో భారత జట్టు తొలుత బ్యాటింగ్ చేయనుంది. సిరీస్లో ఇప్పటికే 1-0 ఆధిక్యంలో ఉన్న ఆసీస్, ఈ మ్యాచ్ గెలిచి సిరీస్ను కైవసం చేసుకోవాలని చూస్తోంది. మరోవైపు, టీమిండియా సిరీస్ను సమం చేసేందుకు పట్టుదలతో మైదానంలోకి దిగింది. ఈ మ్యాచ్ కోసం ఆస్ట్రేలియా తమ తుది జట్టులో మూడు మార్పులు…