అహ్మదాబాద్ టెస్ట్‌లో భారత్ ఆధిక్యంలో – రాహుల్ మెరుపు సెంచరీ
అహ్మదాబాద్ టెస్ట్ మ్యాచ్ – రాహుల్ శతకం, భారత్‌కు గట్టి ఆధిక్యం రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో భాగంగా అహ్మదాబాద్‌లో వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి టెస్టులో భారత్ అద్భుతంగా ఆడుతోంది. తొలి ఇన్నింగ్స్‌లో వెస్టిండీస్‌ను 162 పరుగులకే కట్టడి చేసిన భారత జట్టు, రెండో రోజు ఆటలో బ్యాటింగ్‌లో గట్టి ఆధిక్యత సాధించింది. గురువారం 121/2తో ఆట కొనసాగించిన భారత్, 188 పరుగుల వద్ద శుభమన్ గిల్ (50 పరుగులు, 100 బంతులు) వికెట్‌ను కోల్పోయింది. అతను…
