
ఆసియా కప్ 2025: పాకిస్తాన్‌పై 5 వికెట్ల తేడాతో భారత్ విజయం – ఫైనల్లో తిలక్ వర్మ హీరోగా వెలిగాడు!
28 సెప్టెంబర్ 2025, దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ఆసియా కప్ 2025 ఫైనల్ జరిగిన అద్భుత ఘట్టం భారత క్రికెట్ చరిత్రలో మరో పేజీగా నిలిచింది. భారత్ 147 పరుగుల లక్ష్యాన్ని 19.4 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి విజయవంతంగా ఛేదించి, పాకిస్తాన్ పై 5 వికెట్ల తేడాతో సొంతం చేసుకుంది. ఈ మ్యాచ్ భారత-పాకిస్థాన్ మధ్య ఘర్షణాత్మకమైన, ఎమోషనల్ ఫైనల్‌గా నిలిచింది. ఆసియా కప్ 2025లో పాకిస్తాన్‌తో జరిగిన మొత్తం మూడు మ్యాచ్‌ల్లోనూ భారత్…