
అల్లు అర్జున్-అట్లీ సినిమాలో పూజా హెగ్డే స్పెషల్ సాంగ్: రూ. 5 కోట్లు ఆఫర్
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, తమిళ దర్శకుడు అట్లీ కాంబినేషన్లో వస్తున్న భారీ చిత్రం ‘AA22xA6’ గురించి ఫిల్మ్ నగర్లో ఆసక్తికరమైన వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాలో ఓ ప్రత్యేక గీతం కోసం స్టార్ హీరోయిన్ పూజా హెగ్డేను సంప్రదించి, ఆమెకు ఏకంగా రూ. 5 కోట్ల భారీ పారితోషికం ఆఫర్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఇటీవల రజినీకాంత్ హీరోగా వచ్చిన ‘కూలీ’ సినిమాలో పూజా హెగ్డే చేసిన స్పెషల్ సాంగ్‌కి అద్భుతమైన స్పందన లభించడం వల్ల,…