చిత్తూరులో బాలికపై దారుణం – ముగ్గురు అరెస్ట్

చిత్తూరులో జరిగిన సామూహిక అత్యాచార ఘటన రాష్ట్రాన్ని కుదిపేసింది. మురకంబట్టు టౌన్ పార్క్‌లో ఓ బాలికపై ముగ్గురు నిందితులు దారుణానికి పాల్పడగా, పోలీసులు వారిని పట్టుకుని రిమాండ్‌కు తరలించారు. ఈ కేసు వివరాలను డీఎస్పీ సాయినాథ్ మీడియాకు వెల్లడించారు. నిందితులను పట్టుకున్న పోలీసులు వారిని బేడీలు వేసి, చెప్పులు తీయించి, ప్రజలకు కనిపించేలా స్థానిక డీపీవో కార్యాలయం నుంచి జిల్లా న్యాయస్థానం వరకు కిలోమీటరు మేర నడిపించారు. దీంతో స్థానిక ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమవగా, పోలీసులు నిందితులను…

Read More