దీపికా, రణ్‌వీర్ తమ కూతురు దువాను ప్రపంచానికి పరిచయం చేశారు

బాలీవుడ్ స్టార్ జంట దీపికా పదుకొణే, రణ్‌వీర్ సింగ్ దంపతులు తమ చిన్నారిని ప్రపంచానికి పరిచయం చేశారు. దీపావళి సందర్భంగా ఫ్యామిలీ ఫొటోను సోషల్ మీడియాలో పంచుకుంటూ, తమ కూతురు ‘దువా’ను అభిమానులకు పరిచయం చేశారు. తొలిసారి బిడ్డ ఫొటోను చూసిన అభిమానులు ఆ ఫొటోను విస్తృతంగా షేర్ చేస్తున్నారు. పాప చాలా క్యూట్‌గా ఉందంటూ నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. గతేడాది సెప్టెంబర్‌లో దీపికా, రణ్‌వీర్ దంపతులకు కుమార్తె పుట్టిన విషయం తెలిసిందే. ఆ బిడ్డకు…

Read More

“విజయ్ దేవరకొండ పాత బోల్డ్ కామెంట్స్ మళ్లీ సోషల్ మీడియాలో వైరల్”

యంగ్ స్టార్ విజయ్ దేవరకొండ ప్రస్తుతం వరుస సినిమాలతో కెరీర్‌లో దూసుకెళ్తున్నాడు. అయితే, ఆయన గతంలో చేసిన కొన్ని బోల్డ్ కామెంట్స్ కు సంబంధించిన వీడియో క్లిప్ ఇప్పుడు సోషల్ మీడియాలో మళ్లీ వైరల్ అవుతోంది. ఈ వీడియో బాలీవుడ్ దర్శక-నిర్మాత కరణ్ జొహార్ నిర్వహించే ప్రసిద్ధ టాక్ షో ‘కాఫీ విత్ కరణ్’ లో షూట్ అయినది. విజయ్ ‘లైగర్’ సినిమా ప్రమోషన్ల సందర్భంగా హీరోయిన్ అనన్య పాండేతో కలిసి ఈ షోలో పాల్గొన్నారు. కరణ్…

Read More

ఇలియానా బోల్డ్ వ్యాఖ్యలు మళ్లీ వైరల్‌ — శృంగారం కూడా వ్యాయామమే అని వ్యాఖ్య

ఒకప్పుడు తెలుగు సినీ పరిశ్రమలో గ్లామర్‌ క్వీన్‌గా వెలుగొందిన స్టార్ హీరోయిన్‌ ఇలియానా డిక్రూజ్, తాజాగా మరోసారి సోషల్‌ మీడియాలో చర్చకు కేంద్రబిందువుగా మారారు. ఆమె గతంలో చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇప్పుడు మళ్లీ వైరల్‌ అవుతుండగా, అభిమానులు, నెటిజన్లు విభిన్నంగా స్పందిస్తున్నారు. ఫిట్‌నెస్‌, వ్యాయామం, ఆరోగ్యం గురించి మాట్లాడుతూ ఆమె చేసిన బోల్డ్‌ స్టేట్మెంట్స్‌ అప్పట్లో ఎంత హాట్‌ టాపిక్‌ అయ్యాయో, ఇప్పుడు కూడా అదే స్థాయిలో వైరల్‌ అవుతున్నాయి. ఇలియానా తన శరీరాకృతిని కాపాడుకోవడంలో…

Read More