కర్నూలు బస్సు ప్రమాదంపై సినీ ప్రముఖుల తీవ్ర దిగ్భ్రాంతి, మోహన్ బాబు, ఖుష్బూ, విష్ణు ఆవేదన

కర్నూలు జిల్లాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదం తెలుగు సినీ రంగాన్ని కూడా కలచివేసింది. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న కావేరి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి గురై 20 మందికి పైగా ప్రయాణికులు సజీవదహనమయ్యారు. ఈ విషాద సంఘటనపై పలువురు సినీ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మోహన్ బాబు, ఖుష్బూ, విష్ణు వంటి నటులు సోషల్ మీడియా వేదికగా తమ ఆవేదనను వ్యక్తపరిచారు. మోహన్ బాబు మాట్లాడుతూ, ‘‘హైదరాబాద్-బెంగళూరు హైవేపై జరిగిన బస్సు…

Read More