బ్రహ్మోస్ ఒప్పందం దిశగా భారత్–ఇండోనేషియా
భారత్ మరియు ఇండోనేషియా మధ్య “బ్రహ్మోస్ సూపర్‌సోనిక్ క్రూయిజ్ క్షిపణి” కొనుగోలు ఒప్పందం తుది దశకు చేరుకుంది. రష్యా నుంచి చివరి ఆమోదం అందగానే ఈ ప్రధాన రక్షణ ఒప్పందంపై సంతకాలు జరగనున్నట్లు రక్షణ శాఖ వర్గాలు వెల్లడించాయి. ఇప్పటికే రెండు దేశాల మధ్య పలు దఫాల చర్చలు పూర్తయ్యాయి. ఆమోదం లభిస్తే భారత్ రక్షణ రంగ చరిత్రలో అతిపెద్ద ఒప్పందాన్ని ముగించినట్లవుతుంది. ఫిలిప్పీన్స్ తర్వాత ఇండోనేషియా లక్ష్యం 2023 ఏప్రిల్‌లో భారత్ ఫిలిప్పీన్స్‌తో 375 మిలియన్…
