కాంతార చాప్టర్ 1: ప్రపంచవ్యాప్తంగా 818 కోట్లు వసూలు, తెలుగు షేర్ 100 కోట్లు మించుకుంది
నటుడు, దర్శకుడు రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో హీరోగా నటించిన ‘కాంతార చాప్టర్ 1’ సినిమా బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. గతేడాది వచ్చిన బ్లాక్‌బస్టర్ ‘కాంతార’కి ప్రీక్వెల్‌గా తెరకెక్కిన ఈ చిత్రం, వసూళ్లలో సునామీ సృష్టిస్తూ వెయ్యి కోట్ల క్లబ్ వైపు పరుగులు పెడుతోంది. హోంబలే ఫిలిమ్స్ నిర్మించిన ఈ చిత్రం అంచనాలను మించి అద్భుతమైన విజయం సాధించింది. అక్టోబర్ 2న కన్నడ, తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో ఏకకాలంలో విడుదలైన ‘కాంతార…
