భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం పనుల పరిశీలన
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం పనుల పరిశీలన – అభివృద్ధి దిశగా వేగంగా అడుగులు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు భోగాపురం అంతర్జాతీయ గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయ నిర్మాణ పనులను ఈరోజు పరిశీలించారు. ఎన్డీయే ప్రభుత్వం ఈ ప్రాజెక్టును జూన్ 2026 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. పరిశీలనలో నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం నాగ మాధవి, విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, జిల్లా కలెక్టర్ ఎస్. శ్యామ్ సుందర్ రెడ్డి, ఎస్పీ…
