బీహార్ తొలి దశ పోలింగ్
బీహార్‌లో తొలి దశ అసెంబ్లీ ఎన్నికలు ఉత్సాహంగా కొనసాగుతున్నాయి. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సజావుగా సాగుతోంది. ఉదయం 9 గంటల వరకు 13.13 శాతం ఓటింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది. రాష్ట్రవ్యాప్తంగా ఓటర్లు పెద్ద ఎత్తున పోలింగ్ కేంద్రాలకు తరలివస్తున్నారు. తొలి దశలో ప్రముఖ నేతలు తమ ఓటు హక్కును వినియోగించారు. కేంద్రమంత్రులు గిరిరాజ్ సింగ్, రాజీవ్ రంజన్ సింగ్ (లాలన్ సింగ్) ఓటు వేయగా, కేంద్ర మంత్రి నిత్యానంద్ రాయ్ తన…
