“మహిళల ప్రపంచకప్‌లో శ్రీలంక చేతిలో బంగ్లాదేశ్ ఘోర ఓటమి”

క్రికెట్‌లో గెలుపోటములు సాధారణం, కానీ గెలుపు ముంగిట నిలిచి ఓడిపోవడం కంటే దారుణం మరొకటి లేదు. ICC మహిళల ప్రపంచకప్ 2025లో బంగ్లాదేశ్ జట్టు శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో ఇదే అనుభవం ఎదుర్కొంది. 203 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్, చివరి ఓవర్లో గెలుపు కోసం 9 పరుగులు చేయాల్సిన దశలో కేవలం నాలుగు బంతులలో నాలుగు వికెట్లు కోల్పోయి ఘోర పరాజయాన్ని చవిచూసింది. బంగ్లాదేశ్ కెప్టెన్ నిగర్ సుల్తానా 77 రన్ల అద్భుత ఇన్నింగ్స్‌తో…

Read More