Afghanistan on Trump’s Bagram Demand: తాలిబన్ స్పష్టమైన హెచ్చరిక – “ఒక్క అంగుళం నేలకూడా అమెరికాకు ఇవ్వం”

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల చేసిన వ్యాఖ్యలపై అఫ్గానిస్థాన్ తాలిబన్ ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. బాగ్రాం వైమానిక స్థావరాన్ని మళ్లీ స్వాధీనం చేసుకుంటామని ట్రంప్ హెచ్చరించగా, తాలిబన్ నేతలు దీనిపై ఘాటుగా స్పందిస్తూ, “అఫ్గాన్ నేల నుంచి ఒక్క అంగుళం కూడా అమెరికాకు ఇవ్వం” అని స్పష్టం చేశారు. తాలిబన్ రక్షణశాఖ చీఫ్ ఆఫ్ స్టాఫ్ ఫసివుద్దీన్ ఫిత్రాత్ మాట్లాడుతూ, “బాగ్రాం ఎయిర్‌బేస్‌పై ఎలాంటి రాజకీయ ఒప్పందం జరగదు. మా స్వయంప్రతిపత్తి, భూభాగ సమగ్రత…

Read More