‘బాహుబలి: ది ఎపిక్’గా రీ రిలీజ్ – రెండు భాగాలు ఒకే సినిమాలో!

భారతీయ చలనచిత్ర చరిత్రలో మైలురాయిగా నిలిచిన దర్శకుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళి మాస్టర్‌పీస్ ‘బాహుబలి’ మళ్లీ థియేటర్లలో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమైంది. విడుదలై దాదాపు పదేళ్లు పూర్తవుతున్న సందర్భంగా, రెండు భాగాలను కలిపి రూపొందించిన కొత్త వెర్షన్ ‘బాహుబలి: ది ఎపిక్’ పేరుతో ఈ నెల అక్టోబర్ 31న ప్రపంచ వ్యాప్తంగా రీ రిలీజ్ కానుంది. తాజాగా చిత్ర బృందం కొత్త ట్రైలర్‌ను విడుదల చేసింది. ఆధునిక విజువల్ టెక్నాలజీతో రీమాస్టర్ చేయబడిన ఈ ట్రైలర్ ప్రేక్షకుల్లో విపరీతమైన…

Read More