టీమిండియా మాజీ కెప్టెన్ మహ్మద్ అజారుద్దీన్ మంత్రిగా ప్రమాణ స్వీకారం
జూబ్లీహిల్స్ ఉపఎన్నికల వేళ టీమిండియా మాజీ కెప్టెన్ మహ్మద్ అజారుద్దీన్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. ఇవాళ రాజ్‌భవన్‌లో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, కాంగ్రెస్ నేతల సమక్షంలో అజారుద్దీన్ ప్రమాణ స్వీకారం చేశారు. జూబ్లీహిల్స్‌లో ముస్లిం ఓటర్ల సంఖ్య ఎక్కువగా ఉండటంతో, కాంగ్రెస్ ఈ నిర్ణయం వ్యూహాత్మకంగా తీసుకున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. ఎంఐఎం మద్దతుతో మైనారిటీ వర్గాన్ని ఆకర్షించాలన్న ప్రయత్నంగా ఇది భావిస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్‌పై “మైనారిటీలకు కేబినెట్లో ప్రాధాన్యం ఇవ్వలేద”ని…
