వార్ 2 ఫలితం పక్కనపెట్టి పాజిటివ్ దృక్పథం చూపిన హృతిక్ రోషన్

బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ ఎప్పుడూ తన కృషి, అంకితభావంతో అభిమానుల ప్రశంసలు అందుకుంటుంటారు. ఇటీవల యంగ్ టైగర్ ఎన్టీఆర్‌తో కలిసి నటించిన భారీ యాక్షన్ చిత్రం ‘వార్ 2’ ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో సక్సెస్ సాధించలేకపోయింది. సినిమా రిలీజ్ అయ్యి నెలలు గడిచినా, ఇంకా ఓటీటీలో రిలీజ్ కాకపోవడం కూడా చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో, హృతిక్ రోషన్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో…

Read More