
దీపావళి వెలుగుల్లో స్టాక్ మార్కెట్లు దూసుకెళ్లిన సెన్సెక్స్, నిఫ్టీ!
దీపావళి పండగ రోజు భారత స్టాక్ మార్కెట్లు లాభాల వెలుగుల్లో మెరిశాయి. సోమవారం ట్రేడింగ్ ప్రారంభం నుంచే ఇన్వెస్టర్ల ఉత్సాహం స్పష్టంగా కనిపించగా, కీలక సూచీలు భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి. పాజిటివ్ గ్లోబల్ సెంటిమెంట్స్, బలమైన సంస్థాగత కొనుగోళ్లు మార్కెట్‌ను మరింత ఉత్సాహభరితంగా మార్చాయి. సెన్సెక్స్ 660 పాయింట్లకు పైగా ఎగిసి 84,614 వద్ద నిలవగా, నిఫ్టీ 191 పాయింట్లు లాభపడి 25,901 మార్క్‌ను తాకింది. బ్యాంకింగ్, హెవీవెయిట్ షేర్లలో కొనుగోళ్లు బలంగా ఉండటంతో సూచీలకు బలమైన…