 
        
            చింతలపూడిలో రేషన్ బియ్యం అక్రమంగా తరలింపు
గుంటూరు జిల్లా పొన్నూరు మండలంలోని చింతలపూడి శివారులో పోలీసులు తానేర్కుట కింద తనికీలు నిర్వహించారు. ఈ తనికీలలో లారీలో అక్రమంగా తరలిస్తున్న 842 బస్తాల రేషన్ బియ్యం స్వాధీనంచేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న రేషన్ బియ్యం విలువ 11 లక్షల రూపాయలుగా అంచనా వేయబడింది. పోలీసులు ఈ సంఘటనకు సంబంధించి లారీని సీజ్ చేసి, ఇక్కడ ఉన్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకున్న వ్యక్తులపై కేసు నమోదు చేసి, విచారణ చేపట్టారు. రేషన్ బియ్యాన్ని అక్రమంగా…

 
         
         
         
         
        