పల్లె పండగ 2.0 ప్రణాళికలపై పవన్ కళ్యాణ్ సమీక్ష – గ్రామీణాభివృద్ధికి కొత్త దిశ

ఆంధ్రప్రదేశ్ గ్రామాల అభివృద్ధికి కొత్త ఊపునిచ్చే ‘పల్లె పండగ 2.0’ కార్యక్రమంపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కీలక సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన గ్రామీణ ప్రాంతాల రూపురేఖలను పూర్తిగా మార్చేలా పటిష్ఠమైన ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. తొలి దశలో సాధించిన విజయాన్ని స్ఫూర్తిగా తీసుకుని రెండో దశను మరింత ప్రభావవంతంగా రూపొందించాలని సూచించారు. మంగళవారం పవన్ కళ్యాణ్ తన క్యాంపు కార్యాలయంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. ఈ…

Read More