రేణు దేశాయ్ రేబిస్ వ్యాక్సిన్ వీడియో వైరల్ – జంతు ప్రేమికులకు అవగాహన సందేశం

నటి, నిర్మాత రేణు దేశాయ్ జంతు సంరక్షణ పట్ల తన నిబద్ధతను మరోసారి చాటుకున్నారు. జంతు ప్రేమికురాలిగా, ముఖ్యంగా వీధి కుక్కల సంక్షేమం కోసం కృషి చేసే ఆమె, తాజాగా రేబిస్ వ్యాధి నివారణ కోసం టీకా వేయించుకున్న వీడియోను సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఈ వీడియో ద్వారా ప్రజల్లో రేబిస్ వ్యాధిపై అవగాహన కల్పించడమే తన ప్రధాన లక్ష్యమని రేణు పేర్కొన్నారు. సాధారణంగా వ్యక్తిగత లేదా ఆరోగ్య సంబంధిత విషయాలను సోషల్ మీడియాలో పంచుకోవడం తనకు…

Read More